India Languages, asked by StarTbia, 1 year ago

కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి. అ) ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంతమాటల్లో రాయండి.

Answers

Answered by KomalaLakshmi
124
పాండవులలోపెద్దవాడుధర్మరాజు.ఇంద్రప్రస్థనగరాన్నిపాలించేవాడు.శాంతము ,దయ,సత్యము,అనే సద్గుణాలు కలవాడు.తను పెట్టుకున్న నియమాలను తాను తప్పక ఆచరించేవాడు,దానం చేయడంలో అమిత ఆసక్తి కలవాడు.ప్రజల మెప్పును పొందినవాడు.


అతడు కలలో నైన సత్యమునే పలికేవాడు,ఇతరుల గూర్చి చెడు పలకని వాడు,ముఖప్రితికోసం మాట్లాడనివాడు,ఎవరిని లోకువగా చుసేవాడుకాదు.కోరిన వారికి  అడిగినంత తృప్తిగాదానమిచ్చేవాడు.ఇతరులను చూసి అసూయపడనివాడు,రాత్రింబగళ్ళు ,ధర్మార్జన చేసేవాడు,


ధర్మరాజుకు కోపమే లేదు,సత్యస్వారూపుడు,పండితులకు కొంగుబంగారం లాంటి వాడు,అతడు కృతయుగ లక్ష్మణుని వంటివాడని కవి చెప్పాడు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Answered by shsbasireddysravan
48

Answer:

this is my answer

Explanation:

plz make me as brainliest

Attachments:
Similar questions