కింది పదాలకు అర్ధాలు రాస్తూ సొంతవాక్యాల్లో ప్రయోగించండి. అ) సోయగం ఆ) ఏవురు ఇ) వెగటు ఈ) మార్జన
Answers
Answered by
95
1.సోయగం --- చక్కదనము .( అప్సరసల సోయగం వర్ణనాతీతం )
2.ఏవురు ------ ఐదుమంది .( పాండవులు ఐదుగురు )
౩.వెగటు ----- వైరాస్యము.( కాకరకాయ కూర అంటే అందరికి వెగటే )
4.బుధుడు ------ పండితుడు. ( విద్య పండితునికి తమ్మునివలె వెంట ఎల్లప్పుడూ వుంటుంది )
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.చేమకూర వెంకట కవి చే రాయబడింది. రాయబడింది.
ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.ఈయన ‘విజయ విలాసం'అనే గొప్ప చమత్కార గ్రంధాన్ని రచించి రఘునాదులకు అంకితం ఇచ్చారు. ఇదే తెలుగులో పంచాకావ్యాలని పిలవబడేవాటిలో చివరది.ఉత్తమమైనది.ఈ కావ్యంలో ప్రతిపద్యంలో చమత్కారం ఉండేటట్లు రాస్తాడని,ఇతరులు అల రాయలేయరని నానుడి.

0
Answer:
సోయగం- అందం
ఏవురు- ఐదు మంది
వెగటు- వైరస్యము
బుధుడు- పండితుడు
Similar questions
Chemistry,
8 months ago
Math,
8 months ago
India Languages,
1 year ago
Science,
1 year ago
English,
1 year ago