India Languages, asked by StarTbia, 1 year ago

కింది సమాసపదాలను, విగ్రహవాక్యాలను పరిశీలించండి. అ) ఉదగ్రతేజం - ఉదగ్రమైన తేజం ఆ) తొల్లిటిరాజులు - తొలివారలైన రాజులు ఇ) ప్రియాటోపము - ప్రియమైన ఆటోపము. కింది సమాసపదాలకు విగ్రహవాక్యాలు రాసి పై వివరణతో సరిచూసుకోండి. 1)సకలజనములు 2)ధార్మికుడర్జునుడు 3)పరసేన

Answers

Answered by KomalaLakshmi
6
అ )   1.ఈ సమాసాలను పరిశిలిస్తే సమాసపదాలలోని పూర్వ పదాలు వరుసగా
“వుదగ్ర, తొల్లిటి, ప్రియ”   అని వున్నాయి.ఇవి విశేషణములు .      ఉత్తరపదాలు నామవాచకాలు.
   అంటే ఈ సమాసాలు విశేషణ - విసేష్యాలతో ఏర్పడినవి.
   ఇవి విశేషణ పూర్వపద కర్మదారాయ సమాసం అని గుర్తించాలి.       ఆ) 1.సకల జనములు =    సకలమైన జనములు.( విశేషణ పూర్వపద కర్మదారాయ సమాసం  )
      2.దార్మికుడర్జనుడు =    ధార్మికుడైన అర్జనుడు.( విశేషణ పూర్వపద కర్మదారాయ సమాసం  )
 ౩.  పరసేన =     పరమైన సేన. ( విశేషణ పూర్వపద కర్మదారాయ సమాసం  )

ప్రస్తుత ప్రశ్న ‘చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం'అనే కావ్యం నుండి ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.
Similar questions