ఈ పద్యం దేన్ని గురించి చెబుతున్నది?
Answers
Answered by
4
ఈ పద్యం మాన్యులు,మంగళ స్వరూపులు,మహోన్నతులు,కిర్తిమంతులు,ఐన సజ్జనులను గురించి చెబుతున్నది.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది. మనం నివసిస్తున్న ఈ సమాజంలో మంచి ప్రభావ శక్తి గలవారుకొద్దిమందిమాత్రమేవుంటారు.అటువంటివారినికలసినా,మాట్లాడిన,వారిగురించి తెలుసుకున్న,మనకు కూడా మంచి స్పూర్తి కలుగుతుంది.ఈ విధంగా స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions
Psychology,
9 months ago
Math,
9 months ago
Social Sciences,
9 months ago
Science,
1 year ago
Biology,
1 year ago