ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి?
Answers
Answered by
0
గుర్తించిన లక్షణాలు;
1.సహనం.
2.సత్యం.
౩.పున్యగుణము.
4.దక్షత.
5.కరుణ.
6.త్యాగం.
7.క్షమ.
8.ఆత్మవిశ్వాసం.
9.సునిశిత బుద్ది.
10.పరోపకార బుద్ది.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది. మనం నివసిస్తున్న ఈ సమాజంలో మంచి ప్రభావ శక్తి గలవారుకొద్దిమందిమాత్రమేవుంటారు.అటువంటివారినికలసినా,మాట్లాడిన,వారిగురించి తెలుసుకున్న,మనకు కూడా మంచి స్పూర్తి కలుగుతుంది.ఈ విధంగా స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Similar questions