శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి?
Answers
Answered by
0
Answer:
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించిన తెలుగుకవి. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి.
Answered by
0
Answer:
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించిన తెలుగుకవి. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము కలదు. భీమ ఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగు గొప్ప రచనలు చేశాడు. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి.
Similar questions