India Languages, asked by vasugaya2, 1 month ago

దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక,, అనడానికి కారణాలు రాయండి​

Answers

Answered by pk3562761
2

Answer:

దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక,, అనడానికి కారణాలు రాయండి

Answered by chalaparairavikumar
6

Answer:

దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక లాంటిది నిజమే. మన ప్రపంచంలో లో ప్రతి గృహానికి కుటుంబం ఉంటే మనిషి ఒంటరితనానికీ గురికాడు. కానీ ప్రస్తుత సమాజం కుటుంబ వ్యవస్థను సరైన రీతిలో నడపడం లేదని తెలుస్తుంది . కుటుంబం ఉంటే మనిషి తరాన్ని అందిస్తుంది .అలాగే కొన్ని విషయాల్ని అలాగే ప్రపంచంలో జనాభా పెరగడం జరుగుతుంది. వాసు మంచి ప్రశ్న పెట్టావ్ సూపర్ .

Similar questions