India Languages, asked by sibaprasad9367, 1 year ago

కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు? మీరు చదివిన కరపత్రం గురించి మాట్లాడండి.

Answers

Answered by KomalaLakshmi
9
ఒక వ్యక్తీ కాని,సంస్థ గాని,ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత చిన్నగా ముద్రణ రూపంలో అందించే విధానాన్ని కర పత్రం అంటారు.ఏదైనా ముఖ్య అంశాన్ని,లేదా సమాచారాన్ని ప్రజలకు తెలియపారచడమే ,కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ఒక వ్యక్తీ కాని,సంస్థ గాని,ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత చిన్నగా ముద్రణ రూపంలో అందించే విధానాన్ని కర పత్రం అంటారు.



నేను చదివిన కరపత్రం; జీ.హెచ్.మ్.సి.వారు బిల్డింగ్ రెగులై జేషన్ చేయించుకోవాలన్న కరపత్రాన్ని నేను చూసాను.


1.ఇంటి  రెగులై జేషన్ దరకాస్తు చేసే వ్యక్తి పేరు మిద ఇల్లు వుండాలి.


2.ఎన్ని చదరపు అడుగులు వుందో ఖచ్చితంగా వివరాలు తెలపాలి.


౩.బ్యాంకు లోన్ లో వుందో,ఇతర తనకాలలో వున్నా ఆ వివరాలు తెలపాలి.


4.ఇంతవరకు కట్టిన ప్రాపర్టీ టాక్స్ వివరాలు తెలపాలి.


5.లేటెస్ట్ బిల్లు వివరాలు జతచేయాలి.


6.ఎంతసోమ్ము చలాన గా తీసారో ఆ వివరాలు తెలపాలి.
Answered by pavithraparveda0
1

Explanation:

I hope it is helpful for you

Attachments:
Similar questions