కింది పట్టిక నుండి ప్రకృతి - వికృతులు గుర్తించి రాయండి.
Answers
Answered by
11
ప్రక్రుతి ---------------- వికృతి
స్నేహము ----------------- నెయ్యము.
2.హృదయము -------------- ఎడద.
౩.భాష ------------------------- బాస.
4.ప్రాణం ------------ పాణం.
5.శక్తి ------------ సత్తి.
6.దీపం ----------------- దివ్వె.
7.శాస్త్రం --------------------- చట్టం.
8.శబ్దం ------------------------- సద్దు.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions
Economy,
7 months ago
Math,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Science,
1 year ago