India Languages, asked by radha6638, 1 year ago

కింది వచనకవిత చదివి ప్రశ్నలకు జవాబులివ్వండి. అ) పై వచన కవితలోని అంత్యానుప్రాస పదాలను గుర్తించండి. ఆ) ఇల్లు ఆత్మీయతల సందడి అంటే.... ఇ) ఇల్లు పునశ్ఛరణ చేసుకునే బడి - ఎందుకంటే? ఈ) చలిచెలిమెకు ఎండమావికి భేదం... ఉ) తడిలేని జీవితం అంటే...

Answers

Answered by KomalaLakshmi
2
1.  అంత్యాను ప్రాసలు ;   అమ్మబడి, ఎదసడి , సందడి,    బడి, అలజడి, రాబడి,



2.ఇల్లుఆత్మియుల సందడి అంటే ;   ఇంట్లో ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం,ప్రేమ,ఉంటాయని అర్థం.


౩.ఇల్లు పున్హ్చరణ చేసుకునే బడి ;     మన తప్పొప్పులను తిరిగి సవరించుకొనే బడి వంటిది.



4.చలి,చేలిమకు;    చెలమలో నిరు ఎంత తోడినా,తిరిగి ఊరుతుoది.అల్లాగే ఇంట్లో వారికి ప్రేమలు తగ్గవు.



5.మనసు చిన్న బుచ్చుకోవడము;    చెలిమిని దూరం చేసుకుంటే మనసు చిన్న బుచ్చు కుంటుంది.




ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు..
Similar questions