చదువు పాఠం ఆధారంగా చదువు గొప్పతనం గురించి మీరేమి తెలుసుకున్నారు తెలపండి
Answers
Answered by
3
Answer:
meedi telugu aa?
meeru akkada untaru?
Answered by
13
Answer:
చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే చుట్టు పక్కన వాళ్ళు చులకనగా చూడరు చదువు ఎంత గొప్పది అంటే చదువు ఒక్కటే ఈ భూమి మీద ఉచితంగా లభిస్తుంది చదువుకోవడం వల్ల మనకి ఏమి చెడు ఆలోచనలు రావు చదువుకోవడం వల్లనే అంబేద్కర్ అబ్దుల్ కలాం వంటి గొప్ప గొప్ప వ్యక్తులు బయటికి వచ్చారు
Similar questions