India Languages, asked by SusanAabidi8257, 1 year ago

పరిశీలించి . వాటిని విడదీసి సంధిని గుర్తించి, సూత్రం రాయండి. అ) ఎట్లని ఆ) కాలమంటూ ఇ) వరుగ

Answers

Answered by KomalaLakshmi
4
1.ఎట్లని =     ఎట్లు + అని .  ( ఉత్వ సంధి )


   2.కాలమంటూ =     కాలము + అంటూ .  ( ఉత్వ సంధి )


   ౩. వరుగులయ్యే =      వరుగులు + అయ్యే . (  ఉత్వ సంధి)

 ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ నగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.
Answered by J1234J
2

Answer:

ఎట్లని :- ఎట్లు + అని = ఉత్వ సంధి

[ సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది]

కాలమంటూ :- కాలము + అంటూ = ఉత్వ సంధి

[ సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి జరుగుతుంది]

వరుగులయ్యే :- వరుగులు + అయ్యే = ఉత్వ సంధి

[ సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి జరుగుతుంది]

please mark as brainliest

Similar questions