India Languages, asked by Sandeeppingua230, 1 year ago

పాఠంలోని పద్య పాదాలను గుర్తించండి. అ) సూర్యచంద్రులు గతిదప్పినా ఆ) మొదటిదైన ధనం పేదకు ఉండదు ఇ) అన్ని జీవులను తనలాగా ఆదరిస్తే

Answers

Answered by KomalaLakshmi
3
1.సూర్య చంద్రులుగతి తప్పినా --------
“జల జాత ప్రియ శితభానులు యధాసంచారముల్ దప్పినన్ “అనేది ,పై భావాన్ని ఇచ్చే పద్య పాదము.


2.”మొదటి దిన దానం పేదలకు వుండదు.”

తోల్తాటిది ద్రవ్యము పెదకు లేదు “------ అనేది ,పై భావాన్ని ఇచ్చే శతక పద్యము.


౩.”అన్ని జీవులను తన లాగ ఆదరిస్తే “------  
‘అఖిల జీవుల తనవోలె నాదరింప -------  అనేది ,పై భావాన్ని ఇచ్చే శతక పద్యం.


సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.
Similar questions