విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి. అ) కార్యదక్షుడు ఆ) మూడుదోషాలు ఇ) కర్మశాల ఈ) ఆశాపాశం
Answers
Answered by
21
విగ్రహ వాక్యాలు ;
1.కార్యద్యక్షుడు --------- కార్యము నందు దక్షుడు -- సప్తమి తత్పురుష సమాసం.
2. మూడు దోషాలు ------------ మూడైనా దోషాలు ---- ద్విగు సమాసం.
౩.కర్మశాల ------------------------ కర్మము కొరకు శాల ----- చతుర్ధి తత్పురుష సమాసం.
4.ఆశాపానం ------------------------ ఆశ అనెడి పానం. రూపక సమాసం.
పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions
Computer Science,
7 months ago
Science,
7 months ago
English,
7 months ago
Political Science,
1 year ago
History,
1 year ago
Physics,
1 year ago