ప్రకృతి వికృతుల్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి. అ) ప్రతి మనిషికి ఆస ఉంటుంది. కాని ఆ ఆశ అత్యాశగా మారితే ప్రమాదం. ఆ) అడవికి రాజు సింహం. ఆకలి వేసినప్పుడు సింగం వేటాడుతుంది. ఇ) ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్జం నిర్వహించే తీరు తెలియాలి. ఈ) కలహం ఏర్పడినప్పుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.
Answers
Answered by
1
which language is this dear.
plzz mark as brainliest
plzz mark as brainliest
Answered by
4
ప్రక్రుతి ----------------------------------------- వికృతి.
1.దోషం ---------------------------------------- దోసం.
2.సింహం ------------------------------------------ సింగం.
౩.కార్యమైనా --------------------------------------- కర్జం.
4.కలహం ---------------------------------------- కయ్యం.
పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions
Political Science,
7 months ago
History,
7 months ago
India Languages,
1 year ago
History,
1 year ago
Math,
1 year ago