India Languages, asked by devpopli3183, 1 year ago

కవి ప్రకారంగా ఇంట్లో బాధలు కలగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?

Answers

Answered by KomalaLakshmi
1
పాఠంలో ఇళ్ళల్లో వుండే అత్త కోడళ్ళ విషయంలో కొన్ని బాధలు వస్తూ వుంటాయి.


1.కోడల్ని తమ పిల్ల ,తమ కోడలు కొడుకు భార్యగా కాక వేరే గానే చూడడం జరిగితే అదే గొడవలకు మొదటి కారణం.


2.వచ్చిన కోడలు కూడా అత్తను తన తల్లిగానే చూడకపోవడం రెండో కారణం.


౩.కట్న ,కానుకల విషయంలో తేడాలు,మనుమలె పుట్ట లనుకోవడం ఇలాంటి చిన్న ,చిన్న విషయాలు గొడవలకు కారనాలవుతాయి.


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions