త్యాగనిరతి పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి?
Answers
శిబి చక్రవర్తి మరియు త్యాగనిరతి యొక్క పాఠ్యభాగ సారాంశం ఇప్పుడు మేము అనుకుంటున్నాము
Explanation:
ఒక పావురం తన ఆహారాన్ని వెతుక్కుంటూ బయటికి వచ్చింది అప్పుడే ఒక డేగ ఆ పావురాన్ని వెంబడిస్తూ ఉంది.
అయితే ఆ పావురం శిబి చక్రవర్తి వాళ్ల ఇంటి మీద వాలింది అప్పుడు శిబి చక్రవర్తిని పావురం స్వామి నన్ను రక్షించండి నన్ను కాపాడండి స్వామి . అని పావురం శిబి చక్రవర్తి నీ అడిగింది . భయపడకు భయపడకు పావురమా నేను నిన్ను కచ్చితంగా కాపాడుతాను అని అంటుండగా అక్కడికి డేగ . వచ్చింది స్వామి స్వామి ఆ పావురాన్ని నాకు ఇచ్చేయండి నా కడుపున మార్చకండి . అని శిబి చక్రవర్తి తో డే గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక గా లాభంలేదని శిబి చక్రవర్తిని నాకు మీరు పావురాన్ని ఇటు ఇవ్వండి లేదంటే దానికి బదులుగా తూకం వేసి నాకు పావురం మాంసం ఇవ్వండి అని అంటుంది అని అంటుంది డేగ . సరే నీ కోరికలు ఎందుకు కాదనడం అని శిబి చక్రవర్తి అంటారు. అయితే దాన్ని అంత మాంసం తేలిక శిబి చక్రవర్తి తన తోడ మాంసాన్ని ఇద్దామనీ అనుకుంటారు
అప్పుడు శిబి చక్రవర్తి తన తొడ మాంసాన్ని ఇవ్వాలనుకుంటున్న అప్పుడు తన మాంసం ఎంత కోసినా పావురాన్ని తీసుకోవడం లేదు. ఇక లాభం లేదని శిబి చక్రవర్తి తూకంలో కూర్చుంటాడు. అప్పుడు సభలోని వాళ్లందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు
అయితే శిబి చక్రవర్తి త్యాగబుద్ధి తెలుసుకొని అర్థం చేసుకొని డే గా మరియు పావురం వేషంలో ఉన్న తమ నిజ స్వరూపాలు బయట పెట్టారు గా మారి శిబి చక్రవర్తి త్యాగాన్ని ప్రశంసించారు చక్రవర్తి త్యాగం ఆదర్శంగా నిలిచింది