India Languages, asked by LohithaDarisi5587, 1 year ago

సో౦త వాక్యాలు రాయండి. అ) మనం మంచి చేస్తే, మనకూ మంచి జరుగుతుందని స్వానుభవం వల్ల తెలుసుకున్నాను. ఆ) తమ పిలలు ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు. ఇ) బ్రిటీష్ వారు మన దేశ సంపదను కొల్లగొట్టి తీసుకుని పోయారు.

Answers

Answered by KomalaLakshmi
3
సొంతవాక్యాలు.
 1.స్వానుభవం =    తన అనుభవము . ప్రతిమనిషికి స్వానుభావమే ఒకపెద్ద గునపాఠం .



2.పరితపిస్తూ =       బాధపడుతూ. అనుక్షణం నేను నా లక్ష్య సాధన కోసం పరితపిస్తుంటాను.




౩.కొల్లగొట్టి =      దోచుకొని . బ్రిటిష్ వారు మన దేశ సంపదను కొల్లగొట్టి తమ దేశానికి తరలించారు.




  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
Similar questions