India Languages, asked by adarshapandu4635, 1 year ago

అ) సిరిగలవారు దాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంట అదే సంతసం. ఆ) విజయం సాధించిన ఆనందం ఆ పక్కి మొగంలో కనిపించింది. ఇ) పక్షి కూడా గీము నిర్మించడంలో నైపుణ్యం కనబరుస్తుంది. ఈ) శ్రీ విలసిల్లిన గృహంలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.పైన వాటిలో ప్రక్రుతి,వికృతి పదాలను గుర్తి౦చ౦ది.

Answers

Answered by saransh1775270p9fpvv
0
A) Scientists find it useful to use the same signature. That was the joy of victory that appeared on the puck. E) The bird is also skilled in building the gear. This is the joy of happiness in all the faces in the home of Sri Vilasilli. The above recognizes the nature and the words of nature.
Answered by KomalaLakshmi
0
                     ప్రక్రుతి  ---------------         వికృతి 

                     1.శ్రీ --------------------          సిరి.



                     2.గృహము ------------       గీము.




                      ౩.పక్షి ----------------         పక్కి.

 



                     4.ముఖం -----------         మొగం.





                     5.సంతోషం -------------       సంతసం.



     పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions