అ) కాకి ఆ) గృహం ఇ) సంతోషం ఈ) ముల్లు పర్యాయపదాలు రాయండి.
Answers
Answered by
4
1.కాకి ----- వాయసము, మౌకలి,బలి పుష్టము,కరతము.
2.గృహము ----- ఇల్లు, భవనము,గేహము.
౩.సంతోషం ---- హర్షము, సంతసము, ముదము, ప్రమోదము,
4.ముళ్ళు ----- కన్తకము, ములికి, ములు.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions