పర్యాయ పదాలు వెతికి రాయండి. అ) చెట్టు ఆ) ఆకాశం ఇ) నిలయం ఈ) రాత్రి
Answers
Answered by
38
please commemt on to the answer given by me
Attachments:
Answered by
24
1. చెట్టు.----- వృక్షము, తరువు, మహీజం.
2.ఆకాశం ------ అంబరము, గగనము.
౩.నిలయము -------- , స్థానం, నెలవు.
4.రాత్రి -------- రాజాని, రేయి, నిస, నిశిధి.
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.

Similar questions
English,
7 months ago
Accountancy,
7 months ago
Psychology,
1 year ago
Psychology,
1 year ago
Hindi,
1 year ago