అ) అధికారం చేత దర్పం ఆ) గది యొక్క తలుపులు ఇ) మంచివైన బట్టలు ఈ) పది సంఖ్య గల గంటలు ఉ) న్యాయమూ, అన్యాయమూ,, సమాసం పేరు రాయండి
Answers
Answered by
2
1. అధికార దర్పం.------- త్రుతుయాతత్పురుష సమాసం.
2.గది తలుపులు ------- సష్టి తత్పురుశాసామాసము.
౩.మంచిబట్టలు ------- విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
4.పదిగంటలు ------- ద్విగుసమాసము.
5.న్యాయన్యాయములు ---------- ద్వంద్వ సమాసము.
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.

Similar questions
Science,
9 months ago
Science,
9 months ago
Chemistry,
9 months ago
Psychology,
1 year ago
Psychology,
1 year ago
Math,
1 year ago