టీ.వి. ప్రకటన చూసి గంగాధరరావు ఎందుకు ఉలిక్కిపడ్డాడు?
Answers
Answered by
0
టి.వి ప్రకటన చూసిన గంగాదార్రావు గారు చాల కంగారు పడ్డారు.తన గురించే కనబడుటలేదు అని వచ్చిన ప్రకటనను చూసి ఆయన ఉలిక్కిపడ్డారు,ఆయన ఇంటినుండి ఆశ్రమానికి వచ్చి చాల రోజులయ్యింది.తన గురించి తన భార్య ,పిల్లలు వాకబు చేయక పోవడం చాల ఆశ్చర్యాని కి గురి చేసింది.ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.
ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.

Similar questions