India Languages, asked by manohar9628, 1 year ago

ఈ మాటలు ఎవ్వరంటుండవచ్చు?

Answers

Answered by KomalaLakshmi
0
ఈ మాటలు విదేశాల్లో స్థిరపడ్డ పిల్లల ముసలి తలిదండ్రులు అన్నారు.కష్టపడి కానీ పెంచిన పిల్లలు తమను పట్టించు కోకుండా సుదూర తీరాలలో కనీసం కంటికి కూడా కనిపించకుండా వుంటే ఏ తాలిదంద్రులకైనా గుండె కోత తప్పదు .




 ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.
Similar questions