"సమాజ సమస్యల పరిష్కారానికి మౌనం కంటె భాషణం మంచి సాధనం" - దీనిపై చర్చించండి.
Answers
Answered by
7
నేటి సమాజం సమస్యల సుడిగుండం.వాటి పరిష్కారానికి మౌనం కంటే భాషణమే మంచి సాధనం.ఉదాహరణకు,జనాభా సమస్యంవాతావరణ కాలుష్యం,భూగర్భజలాల తరుగుదల,స్వల్ప వర్షపాత నమోదు,ప్లాస్టిక్ భూతం మొదలైనవి.ఎవరికీవారుసమస్యలగురించితెలిసినామనదాకవస్తే అప్పుడుచూద్దాంఅని,మనకెందుకులేఅని,మనమోక్కరంఏమిచేయగలమనినిశ్శబ్దంవహిస్తున్నారు.అలాకాకతమవంతుకర్తవ్యాన్నిగుర్తుచేసుకొని,పరిష్కార మార్గాలగురించిఆలోచనమొదలుపెడితే,క్రమంగా అందరిలో అవగాహనపెరిగుతుంది.ప్రతివ్యక్తిగొంతెత్తిప్రశ్నించినపుడేఆసమస్యలకుపరిష్కారం తప్పక దొరుకుతుంది.
Similar questions