India Languages, asked by prishakush4845, 1 year ago

సొంత వాక్యాల్లో ప్రయోగించండి. అ) భారతక్రికెట్ జట్టు విజయాలు అప్రతిహతంగా సాగుతున్నాయి. ఆ) అమేయమైన ప్రతిభావంతుడు అబ్దుల్ కలాం. ఇ) జ్ఞాని ఉదాసీనత దేశానికి నష్ఠం. ఈ) ఆచరణ అన్నింటి కన్నా గొప్పది.

Answers

Answered by KomalaLakshmi
4
1.అప్రతి హతంగా = అడ్డులేకుండా,నిరాటంకంగా, ( చదరంగంలో కోనేరు హాపి విజయాలు అప్రతిహతంగా వున్నాయి. )





  2.అమేయమైన = లెక్కింప విలుగాని , ( అమేయ సహజ వనరులు మన భారత దేశ సొంతం.)







  ౩.ఉదాసీనత = ఉపెక్షాభావం.( మేధావుల ఉదాసీనత సమాజానికి తీరని నష్టం.)





  4,ఆచరణ = ఆచరించడం.( అన్నిటికంటే గొప్పది ఆచరణ.) 






  పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦లోజన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions