కోరస్' అనే పేరు వినగానే మీకేమనిపించింది? '? ఎందుకు? మీ అభిప్రాయం చెప్పండి.
Answers
Answered by
3
కోరస్ అనే పేరు మనకు సిని నేపధ్య సంగీతం పాడే సందర్భాలలో ఎక్కువగా వినపడుతూ వుంటుంది.నిత్యం పాఠశాల లో అందరూ కలసి పాడే వందేమాతరం,జనగణ మన గేయాలు గుర్తుకు వస్తాయి.
గేయాలను ఎవరైనా ఒక విద్యార్ధి పాడుతూవుంటే మిగిలిన పిల్లలందరూ కోరస్గా అనగా గొంతులు కలిపి ఒకే కoఠ ధ్వనితో పాడుతున్టాము.ఈ కవితకు కోరస్ అనే పేరు అంతగా సరికాదని కొందరి అభిప్రాయం.కాని కవిత చివరన రచయిత సమాజం అంటా చివరకు తన అభిప్రాయాలను గౌరవిస్తుందని,,అందరూ తనతో గొంతు కలిపి తన పాటను పాడుతారని చెప్పాడు.ఇలా కవి తన ఆకాంక్షను,ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసారు. అందువల్ల కవి ఈ వచన కవితకు ,కోరస్ అన్న సిర్షిక సరైనదని నేను అభిప్రాయ పడుతున్నాను.

Similar questions