History, asked by rajithakondakalla1, 1 month ago

ఎవరికైనా తెలుగు మాట్లాడం తెలుసా. ​

Answers

Answered by llMsBrainlyTrainerll
48

Answer:

ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ... ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులో తెలుసా ? ... చుట్టరికాలను లింకు కలుపుతూ మాట్లాడం ... సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా ...

Answered by lohitjinaga
1

Answer:

తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణంను బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు.[1] నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.[1]

తెలుగు అక్షరాలు

తెలుగు పదాలు

తెలుగు వాక్యాలు

విభక్తి

వచనములు

సంధి

సమాసము

ఛందస్సు

అలంకారాలు

ప్రకృతి - వికృతి

భాషాభాగాలు

Similar questions