యుద్ధము గురించి ధర్మరాజు ఏమని చెపాడు?
Answers
Answered by
1
Answer:
యుద్ధం వదు అని చెప్పాడు
Explanation:
శాంతి యుతంగా మాటలతో పరిష్కరించాలని
చెప్పాడు
Answered by
1
Answer:
ధర్మరాజు
ధర్మరాజు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ధర్మరాజు (అయోమయ నివృత్తి) చూడండి.
యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు.
పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా శ్రద్ధ తో, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు.
Similar questions