History, asked by anishsuman7458, 1 month ago

"రాశి"...వికృతి పదం రాయండి.

Answers

Answered by NainaRamroop
0

"రాశి" - వికృతి పదం - " రాసి "

  • ప్రకృతి  అంటే ప్రకృష్టమైన నిర్మాణం. కృతి అంటే చేసిన వస్తువు
  • వికృతి అంటే కొంత మార్పు చెందిన రూపం అనుకోవచ్చు
  • వికృతి అంటే వికారము అనే అనుకోబనిలేదు, ఒక వస్తువు నుంచి ఏర్పడింది వికృతి.

ఉదాహరణ: బంగారు ప్రకృతి, నగలు దాని వికృతి

ఇచ్చట "రాశి" అనే పదమునకు వికృతి పదము "రాసి" అవుతుంది.

మరో అర్ధం "పోగు/ కుప్ప" అవుతుంది.

#SPJ1

Similar questions