ధారాళంగా చదువడం - అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
ఆ.
విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?
ఈ.ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
ఇ.
Answers
Answered by
0
Answer:
పరిచిత అపరిచిత అంశాలను, పట్టికలను, అక్షర రూపంలో ఉన్న అంశాలను స్పష్టంగా, ధారాళంగా, విరామచిహ్నాలను పాటిస్తూ, భావానికి తగినట్లు, సందర్భానుగుణంగా చదువాలి. చదివిన విషయాన్ని అవగాహన చేసుకోవాలి. తరువాత ప్రశ్నలకు జవాబులు రాయగలగాలి. ప్రశ్నలు తయారుచేయగలగాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించగలగాలి. ఖాళీలు పూరించగలగాలి. చదివిన విషయంలోని కీలక పదాలు గుర్తించగలగాలి. విషయం మీద ఎలాంటి ప్రశ్నలడిగినా జవాబులు సాధించగలగాలి. చదువడం వాచిక చర్య అయితే అవగాహన చేసుకోవడం మానసిక చర్య. ఈ రెండు అవినాభావ సంబంధమైనవి. వీటికి ప్రతి చర్యలు ప్రతిస్పందించడం. ధారాళంగా చదివి అర్థం చేసుకొని ప్రతిస్పందించగలవారు అన్ని రకాల అభ్యసన ఫలితాలను సాధించగలుగుతారు అన్నది అక్షర సత్యం.
Similar questions