India Languages, asked by reddymahalaxmiarram, 1 month ago

భీమార్జునులు విగ్రహవాక్య, సమాసాల పేర్లు రాయండి.​

Answers

Answered by PADMINI
0

భీమార్జునులు విగ్రహవాక్య, సమాసాల పేర్లు రాయండి.

జవాబు:

విగ్రహవాక్యo => భీముడును, అర్జునుడును

సమాసం => ద్వంద్వ సమాసం

  • వేరు వేరు అర్ధములు కలిగిన పదములు ఒక పదముగా కలిసి అగుటను సమాసము అంటారు.
  • సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.
  • మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
  • ఉదా - అన్నదమ్ములు = అన్న,తమ్ముడు

ద్వంద్వ సమాసము:

ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము

ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును

Similar questions