India Languages, asked by athilivenkataravikum, 1 month ago

నాలుగు ముఖాలు ఏ సమాసము​

Answers

Answered by sgokul8bkvafs
4

Answer:

Explanation:

ద్విగు సమాసము ఒక రకమైన సమాసము. సంఖ్యలను అనగా అంకెలను తెలియజేసే శబ్దాలు విశేషణాలై పూర్వపదాలుగా గల తత్పురుష సమాసం ద్విగు సమాసం అని చెప్పబడుతుంది.

Answered by sravaniyernena
6

Answer:

  1. ద్విగు సమాసం
  2. పూర్వం పదంలో సంఖ్య ఉత్తర పదంలో నామవాచకం ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు
Similar questions