India Languages, asked by komalkuver2590, 1 month ago

మంచి పనికి అందరూ సహకరించాలి వివరించండి​

Answers

Answered by coolanita1986a49
1

Answer:

దేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో పారిశ్రామిక విప్లవానికి ముందు ఏ పరిస్థితుల్లో కార్మికులు పనులు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది” అని కార్మిక సంఘాలకు సంబంధించిన కొంతమంది చెబుతున్నారు.

దేశంలో చాలా రాష్ట్రాలు కరోనాపై పోరాటం పేరుతో కార్మిక చట్టాల్లోని చాలా నిబంధనలను మూడేళ్ల వరకూ అటకెక్కించాయి. అంటే, కార్మికుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేకుండా పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలకు మినహాయింపులు ఇచ్చినందుకే వారు అలా చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం తమ మంత్రిమండలి సమావేశంలో వీటిలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్రంలో పెట్టుబడులు పెంచేందుకు ఒక నిర్ణయానికి వచ్చింది.

Similar questions