మోదం ఆన్ పదానికి పర్యాయ పదాలు
Answers
Answered by
1
ఆనందం, సంతోషం, హర్షము.
పర్యాయ పదాలు:
వర్ణము ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.
"మోదం" అనే పదానికి పర్యాయ పదాలు: ఆనందం, సంతోషం, మరియు హర్షము
#SPJ1
Similar questions