India Languages, asked by vijaybablu286, 1 month ago

కూరగాయలు ఇది ఏ సమాసం

Answers

Answered by PADMINI
0

జవాబు:

కూరగాయలు = కూరలు, కాయలు => ద్వంద్వ సమాసము

  • వేరు వేరు అర్ధములు కలిగిన పదములు ఒక పదముగా కలిసి అగుటను సమాసము అంటారు.
  • సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.
  • మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.

ఉదా - అన్నదమ్ములు = అన్న,తమ్ముడు

ద్వంద్వ సమాసము:  

  • ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము  
  • ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును

Similar questions