India Languages, asked by vivekvicky08328, 1 month ago

ఈ) గ్రామాల్లోనే ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది?​

Answers

Answered by MurkhInsaan
1

ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పనా పథకం (పి యమ్ ఇ జి పి) భారత ప్రభుత్వం యొక్క ఋణాలకు సంబంధించిన రాయితీ పథకం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన (పి యమ్ ఆర్ వై) మరియు గ్రామీణ ఉద్యోగ కల్పనా పథకం (ఆర్ ఇ జి పి) అనే రెండు పథకాలను మేళవించి ప్రవేశ పెట్టబడినది. ఈ పథకము 15 ఆగుస్ట్ , 2008 లో ప్రారంభించబడినది.

hope it will help u

Similar questions