History, asked by sanjanakola, 1 month ago

ప్రత్యయాలు అని వేటిని అంటారు?​

Answers

Answered by JayatiSri
7

Answer:

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది.

Similar questions