India Languages, asked by hhhhgfgjkv, 5 hours ago

కమలములు నీటబాసిన

కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్

తమ తమ నెలవులు దప్పిన

తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ

ప్రశ్నలు

1. కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి ?
జ:

2. 'కమలిన భంగిన్' అంటే అర్థం ఏమిటి?
జ:

3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదమేది ?
జ:

4. మిత్రులు శత్రువులెందుకవుతారు?
జ:​

Answers

Answered by nobita3618
6

Question:-

కమలములు నీటబాసిన

కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్

తమ తమ నెలవులు దప్పిన

తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ

ప్రశ్నలు

1. కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి ?

2. 'కమలిన భంగిన్' అంటే అర్థం ఏమిటి?

3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదమేది ?

4. మిత్రులు శత్రువులెందుకవుతారు?

Ànswer:-

1. కమలములు సూర్యుడు మిత్రులు .సూర్యుని వలన కమలాలు విచ్చుకుంటాయి

2."కమిలిన భంగిన్ " అంటే కమలాలు సూర్యుని వేడికి కమిలిపోవడం

3.మూడో పాదం "తమ స్థానాలు కోల్పోతే' అనే అర్ధము ఇస్తుంది

4.తమ తమ స్థానాలు తప్పితే మిత్రువులే సె

శత్రువులవుతారు

Hope it's helped you...

Answered by qwselecao
1

1.జ: కమలములకు, సూర్యునికి గల సంబంధము :

  • కమలములకు నివాసం నీరు. ఆ నీటిలో ఉన్నంత వరకు కమలములు సూర్యరశ్మి వలన మొగ్గ నుండి పువ్వుగా వికశిస్తుంది. ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత సూర్యుని వేడిచే కమలిపోతాయి.

2.జ: 'కమలిన భంగిన్' అంటే అర్థం:

  • 'కమలిన భంగిన్' అంటే సూర్యుని వేడిచే కమలిపోవడం . ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత మిత్రుడగు సూర్యుని వేడిచే కమలిపోతాయి.

3.జ : తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదము :

  • తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదము మూడో పాదము "తమ తమ నెలవులు దప్పిన".

4.జ : మిత్రులు శత్రువులుగా మారటానికి కారణం :

  • మానవులు తమ తమ నివాసములను విడిచిపెట్టినచో, తమ స్నేహితులే విరోధులుగా మారి బాధించబడతారు.

PROJECT CODE:-SPJ2

Similar questions