కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ
ప్రశ్నలు
1. కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి ?
జ:
2. 'కమలిన భంగిన్' అంటే అర్థం ఏమిటి?
జ:
3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదమేది ?
జ:
4. మిత్రులు శత్రువులెందుకవుతారు?
జ:
Answers
Answered by
4
Answer:
Question:-
కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ
ప్రశ్నలు
1. కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి ?
2. 'కమలిన భంగిన్' అంటే అర్థం ఏమిటి?
3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదమేది ?
4. మిత్రులు శత్రువులెందుకవుతారు?
Ànswer:-
1. కమలములు సూర్యుడు మిత్రులు .సూర్యుని వలన కమలాలు విచ్చుకుంటాయి
2."కమిలిన భంగిన్ " అంటే కమలాలు సూర్యుని వేడికి కమిలిపోవడం
3.మూడో పాదం "తమ స్థానాలు కోల్పోతే' అనే అర్ధము ఇస్తుంది
4.తమ తమ స్థానాలు తప్పితే మిత్రువులే సె
శత్రువులవుతారు
Hope it's helped you
Similar questions