- పౌర్ణమి నాడు ఆకాశమంతా వ్యాపొంచేవి ఏమిటి
Answers
Answered by
0
పౌర్ణమి నాడు ఆకాశమంతా వ్యాపొంచేవి ఏమిటి?
జవాబు:
వెన్నెల.
పౌర్ణమి నాడు ఆకాశమంతా వ్యాపొంచేవి వెన్నెల.
తిధులు పదిహేను అవి :
1. పాడ్యమి.
2. విదియ.
3. తదియ.
4. చవితి.
5. పంచమి.
6. షష్ఠి.
7. సప్తమి
8. అష్టమి.
9. నవమి.
10. దశమి.
11. ఏకాదశి.
12. ద్వాదశి.
13. త్రయోదశి.
14. చతుర్దశి.
15. పూర్ణిమ లేక అమావాస్య.
Similar questions