India Languages, asked by phadnisneeraja, 1 month ago

కుర‌చగుట సొంత వాక్యము​

Answers

Answered by Ananya281107
1

Answer:

కురచగుట : దర్జీ కుట్టిన చొక్కా, మా పిల్లవాడికి కొద్దిగా కురచయ్యింది.

పలికి లేదనుట : మా వంశ చరిత్రలో పలికిలేదనడం ఎప్పుడూ లేదు.

వాక్యము: రాజకీయ నాయకులు నిరాఘంటంగా మాట్లాడతారు. వాక్యం: చిన్నపిల్లల మాటలు చిలుకపలుకులుగా వినిపిస్తారు.

Hope it help you

Mark me as a brainlist answer.

Thank You.

Similar questions