మహాభారతంలో కౌరవ పాండవులకు రాయబారి ఎవరు
Answers
Answered by
1
మహాభారతంలో కౌరవ పాండవులకు రాయబారి ఎవరు
Answered by
0
మహాభారతంలో కౌరవ పాండవులకు రాయబారి శ్రీ కృష్ణుడు.
- మహాభారతం భారత ఇతిహాసము.
- మహాభారతం దేవనాగరి లిపి అయిన సంస్కృతం లో రచించబడింది.
- మహా భారతాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం
- కౌరవులు వంద మంది మరియు పాండవులు ఐదుగురు.
- వీరిరువురుకి మహా భారత యుద్ధం జరగగా శ్రీ కృష్ణ పరమాత్ముడు రాయబారిగా వ్యవహరించాడు.
Similar questions