Science, asked by yarakalyana, 1 month ago

సారఫలకలు ఏ విధంగా విద్యుత్తును తయారు చేసుకుంటాడు​

Answers

Answered by janammapv
0

Answer:

PLEASE MARK ME AS A BRAINIEST

Explanation:సోలార్ పానెల్ లోని ఫొటోవోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలెక్ట్రాన్లుగా రూపాంతరణ చేస్తాయి. ఆ వెలుతురుని ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఎలెక్ట్రాన్లుగా మార్చి తద్వారా విద్యుత్ శక్తిగా రూపాంతరణ చేస్తాయి . ఒకొక్క సోలార్ సెల్ 1.5 పవర్ జెనరేట్ చేస్తాయి, 30-40 సెల్స్ ఇని సిరీస్, పేర్లల్‌గానో కలిపితే ఒక మాడ్యూల్ అవుతుంది, ఒక్కో మాడ్యూల్ 1/2 చదరపు మీటర్ విస్తీర్ణం అట, ఒక్కో మాడ్యూల్ 40-60వాట్లు జెనరేట్ చేస్తుంది, DC ని AC కి మార్చేటప్పుడు 4-12 శాతం లాస్ వుంటుంది . కాంతి ఏదైనా పొటాషియమ్ లాంటి కాంతి ప్రభావిత పదార్థము పై ఉద్గారము చెందినపుడు ఆ పదార్థము లో ఉన్న ఎలక్ట్రానులు బయటకు వెలువడే ప్రక్రియను స్ఫురదీప్తి (ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్) గా పిలుస్తారు. ఈ ప్రక్రియని జరుపుటకు కాంతికి అవసరమయ్యే అతి తక్కువ శక్తిని ప్రారంభ శక్తి ( Threshold energy ) గా పిలుస్తారు. అలాగే ఈ ప్రక్రియని జరుపుటకు కాంతికి ఉండవలసిన అతి తక్కువ పౌనః పున్యమును శక్తిని ప్రారంభ శక్తి ( Threshold energy ) గా పిలుస్తారు.

Similar questions