Social Sciences, asked by jmadhu9966, 1 month ago

ఒక వస్తువు, వేరొక వస్తువుపై బలాన్ని కలగజేస్తే, ఆ రెండవ వస్తువు కూడా మొదటి వస్తువు పై అంత పరిమాణంలో బలాన్ని వ్యతిరేకదిశలో ప్రయోగిస్తుంది. ఇది ఎన్నవ గమన నియమం? 7​

Answers

Answered by sunprince0000
1

వాస్తవిక జగత్తుతో సంబంధం

మనం వాస్తవిక జగత్తుతో సంబంధం పెట్టుకోవాలిగాని దానికి సంబంధించిన ఊహతో కాదు. ప్రతి ఒక్కటీ నిరంతరం మారుతూ ఉంటుంది కనక, ఒక వస్తువు యొక్క మూలం ఆ వస్తువును నిర్వచించలేదు - అని అనుకోవడంలో అర్థం లేకపోలేదు. దాని చరిత్రలో మూలం ఒక ముక్క మాత్రమే. వర్తమానం అంతే. చారిత్రక పరిశీలన అంటే వస్తువులను వాటి మూలాలను బట్టిగానీ, కొన్ని దశలను బట్టిగానీ లేక మొత్తం చరిత్రనుబట్టి తెలుసుకోవడం అని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు.

మన జీవితాల్లో ఏర్పడే అనేక బంధాల్లో ముఖ్యమైంది వివాహ బంధం. ఇద్దరు వ్యక్తులు వివాహం అనే బంధంతో ఏకమై తద్వారా వారు ఒక కుటుంబాన్ని ఈ సమాజానికి అందివ్వడం అనేది చాలా గొప్ప అంశం. అందుకే వివాహ బంధం పై మనకు ఉన్న నమ్మకం రోజురోజుకీ క్రమంగా పెరుగుతూనే ఉంటుంది.

అన్ని వస్తువులు ఒకరికొకరు వాడుకోవడం సరైన పద్దతికాదు.ఒకవేళ పొరపాటున ఎవరినా అలా వాడుకుంటే వారికి కీడు తలపెట్టడం,వారితో వాదులాడడం సరైన పద్దతి  కాదు.

సామాన్యంగా హాస్టళ్ళలో ఈ విధంగా జరుగుతూ వుంటుంది.ఇళ్ళలో కూడా అన్నదమ్ములు,అక్కచేల్లెల్లు ,ఒకరి వస్తువులను ఒకరు వాడుతుంటారు.

కొందరు ప్రక్కవారి వస్తువులు చెప్పిగాని ,చెప్పకుండా  గాని వాడుతుంటారు.పక్కవారు మన వస్తువులను తీసారనే కోపంతో ,వారికి కీడు తలపెట్టడం సరైనది కాదు.

పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.

Similar questions