ఏ పనులు చేయడం వలన సమస్త పుణ్యాలు లభిస్తాయో రాయండి
Answers
Answered by
2
Question:-
ఏ పనులు చేయడం వలన సమస్త పుణ్యాలు లభిస్తాయో రాయండి.
Answer:-
- మంచి పనులు చెయ్యాలి అంటే ముందు మనలో మంచితనం ఉండాలి అప్పుడే మంచి పనులు చెయ్యగలము.
- ఈథారులకు సహాయం చెయ్యడం వల్ల.
- ఎవరీనా ఆపధ లో ఉన్నపుడు రక్షించడం వల్ల.
- అంధరితో మంచిగా నడుచుకోవడం వల్ల.
- ఎప్పుడైనా సరే మనుసు మంచిగా ఉండుకోండి అప్పుడే గౌరవం వస్తుంది.
Similar questions