ధర్మరాజు పగను దేనితో పోల్చాడు? ఎందుకు?
Answers
Answered by
0
Answer:
పాము తో పోల్చాడు
Explanation:
పామున్న ఇంట్లో ఉంటే మనః శాంతి ఉండదు
పగ కూడాఉంటే మనకు మనః శాంతి ఉండదు
hope it will help you
Similar questions