India Languages, asked by vm2438209, 3 months ago

భూసురుడు (వ్యుత్పత్యర్ధం)​

Answers

Answered by ssandeepkumar87
23

Answer:

అంబువు (నీట) ఊరుహము (పుట్టునది), పద్మము

అంకపీఠము = అంక (ఒడి, తొడ) అను పీఠము (ఆసనము, పీట)

అంకరహితేందువదనలు = నిర్మలమైన చంద్రుని వంటి ముఖములు కలవారు, స్త్రీలు

అంకురార్పణ = నవధాన్యములను మొలకెత్తించి సమర్పించుట ద్వారా చేసెడి వేదోక్త ప్రారంభ కర్మ, ప్రారంభము

అంకుశము = ఏనుగు కుంభ స్థలమును పొడచుటకు వాడు ఆయుధము

అంకుశము = ఏనుగులను నడపుటకైన చిన్నగునపము వంటి సాధనము

అంగజభవకేళి = అంగజ (మన్మథుని)చే భవ (కలిగిన) కేళి (క్రీడ), సురతము

అంగజుడు = అంగ (దేహము)న పుట్టువాడు, మన్మథుడు

అంగజుడు = ఇంద్రియములందు పుట్టెడివాడు, మన్మథుడు

Explanation:

PLEASE MARK ME AS A BRAINLEAST AND LIKE MY ANSWER

Answered by allubotany
4

Answer:

bhusurudu vyuthpthyardam

Similar questions