పుణ్యాత్మురాలు ఏ సంధి?
Answers
Answered by
1
పుణ్యాత్మ + ఆలు = పుణ్యాత్మురాలు => రుగాగమ సంధి
సూత్రము:
- కర్మధారయములో తత్సమ శబ్దాలకు "ఆలు" శబ్దం పరమైనపుడు పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వమును రుగాగమంబగు.
- కర్మధారయము అనగా విశేషణ విశేష్యాలతో కూడినది.
- తత్సమ శబ్దాలు అనగా సంస్కృత పదాలు: ధీర, గుణవంత, పుణ్యాత్మా, విద్యావంత, ధైర్యవంత, శ్రీమంత, బుద్ధిమంత, మొదలైనవి.
త్ +అ +ర్ +ఆలు:
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు
బుద్ధిమంతురాలు = బుద్ధిమంత + ఆలు
పుణ్యాత్మురాలు = పుణ్యాత్మ + ఆలు
పాపాత్మురాలు = పాపాత్మ + ఆలు
Know More:
భీమార్జునులు విగ్రహవాక్య, సమాసాల పేర్లు రాయండి.
brainly.in/question/43615046
కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి:
https://brainly.in/question/9184662
Similar questions