Social Sciences, asked by BijinB3918, 1 month ago

పర్యావరణ కాలుష్యం నివారించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాత్ర ఏమిటి

Answers

Answered by keerthyreddy7788
0

దేశాల జాబితా – తలసరి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్. వివిధ ఇంధనాల దహనం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంది. దీనినే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అంట ..

Text

Search

Home

దాచిన వర్గాలు

సొమాలియా

దేశాల జాబితా – తలసరి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్

దేశాల జాబితా – తలసరి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్

ⓘ దేశాల జాబితా – తలసరి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్

వివిధ ఇంధనాల దహనం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంది. దీనినే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అంటారు. వాతావరణంలో సమతుల్యత దెబ్బ తినడానికీ, భూగోళం ఉష్ణోగ్రత పెరగడానికీ, ఓజోన్ కవచం క్షీణించడానికీ ఇది ముఖ్యమైన కారణం. తలసరి వారీగా వివిధ దేశాల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అనేది ఒక విధంగా ఆయా దేశాల పారిశ్రామిక ప్రగతిని కూడా సూచిస్తుంది. ఈ జాబితా 1990-2203 మధ్య కాలంలో ఉద్గారాలు లెవెల్‌ను సూచిస్తుంది. వివరాలు అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ గణాంకాలనుండి తీసుకొనబడ్డాయి. US Department of Energy - Carbon Dioxide Information Analysis Center) - ఐక్య రాజ్య సమితి గణాంకాల విభాగం కొరకు ఈ వివరాలు కూర్చబడ్డాయి. వివరాలు లభించని దేశాలకు అంచనాలు ఇవ్వడమైనది. 2003 కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు ప్రకారం ర్యాంకులు ఇవ్వబడ్డాయి.

1. గమనికలు

అ.సం.రా. వివరాలు - సహజ వాయువు డేటా పై ఆధారితం.

నార్వే వివరాలు - ప్రాథమిక సమాచారం.

ఫ్రాన్స్ వివరాలు - మొనాకో.

ఇటలీ వివరాలు - శాన్ మారినో నగరం కలిపి.

ఆస్ట్రేలియా వివరాలు - క్రిస్టమస్ దీవులు, కోకోస్ కీలింగ్ దీవులు, నార్ఫోక్ దీవులు కలిపి.

ఇరాక్, సౌదీ అరేబియా వివరాలు - సౌదీ-ఇరాకీ తటస్థ విభాగం కలిపి.

పర్యావరణానికి హాని కలిగించే అనేక గ్రీన్ హౌస్ వాయువులలో కార్బన్ డయాక్సైడ్ ఒకటి మాత్రమే. మొత్తం పర్యావరణ ప్రభావం అంచనా వేయడానికి వాతావరణ కాలుష్యం కలిగించే మిథేన్ వంటి ఇతర వాయువులు కూడా పరిగణించాలి.

hey nice to meet u are u telugu

Fôllow me

Similar questions